క్రైమ్ డిటెక్టివ్

Saturday, November 3, 2018 - 11:30

కర్నూలు : ఏపీ రాష్ట్రంలో దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సన్మాన మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయులు సభ్య సమాజం తలదించుకొనేలా చేస్తున్నారు. విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కర్నూలు జిల్లాలోని బంగారుపేటలో దారుణ ఘటన జరిగింది. బంగారుపేటలో రాక్డ్ స్కూల్...

Friday, November 2, 2018 - 10:51

ముంబయి: టపాకాయ్ వెలగలేదు అనుకొని నోటీతో కొరికేందుకు ప్రయత్నించిన 7 ఏళ్ళ బాలుడు ఒక్కసారిగా అది పేలడంతో మృతి చెందిన ఘటన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో మంగళవారం జరిగింది.
దీపావళి పండగను ముందుగా జరుపుకొనే ఉత్సహాంతో యాష్ సంజయ్ గావటే అనే పిల్లాడు మరో నలుగురు పిల్లలతో కలిసి సీమ టపాకాయలు కాలుస్తున్నాడు....

Monday, October 29, 2018 - 13:05

హైదరాబాద్ : కలం పట్టిన చేతులకు బేడీలు పడ్డాయి. తన కలంతో మంచి మంచి గీతాలు ఒలకబోసిన ఆ రచయిత ప్రస్తుతం ఊచలు లెక్క బెడుతున్నాడు. చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే చిత్రాలు గుర్తుండే ఉంటాయి కదా..ఆ చిత్రాల్లోని హిట్ పాటలు రాసిన ‘కులశేఖర్’ దొంగగా మారిపోయాడు. ఆయన్ను దొంగతనం కేసులో బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. 
...

Monday, October 29, 2018 - 10:17

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాలకు చెక్ పడడం లేదు. ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరిగి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మొన్న గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రమ్య మృతి చెందిన ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. కూకట్‌పల్లి జాతీయ రహదారిపై చైతన్య కళాశాలకు చెందిన బస్సు బీభత్సానికి...

Friday, October 26, 2018 - 11:19

ముజఫర్‌నగర్ (ఉత్తర్‌ప్రదేశ్): దొంగలు విజృంభించారు. తుపాకులతో వచ్చిన 25 మంది దుండగులు 18 గేదలను లారీలలో ఎక్కించుకొని పరారయ్యారు. వీటి విలువ రూ 20 లక్షల పైమాటే. ఈ సంఘటన మజఫర్‌నగర్ జిల్లాలోని రత్నాపురి అనే గ్రామంలో జరిగిందని పోలీసులు శుక్రవారం తెలిపారు. 
దుండగులు డైరీ ఫామ్ నడుపుతున్న నరేష్ కుమార్‌...

Thursday, October 25, 2018 - 12:08

లూథియానా: ఖరీదైన బట్టలతో.. నోట్ల కట్టలతో ఓ జువెలెరీ షాపులోకి అడుగుపెట్టారు. మంచి గిరాకీ కదా అనుకున్నాడు పాపం ఆ షాపు యజమాని. దాదాపు రూ రెండు లక్షలకు కుచ్చుటోపీ పెట్టి ఉడాయించారు ఆ ఖరీదైన దంపతులు. తీరా వారిచ్చిన నోట్లను పరిశీలించగా అవి ‘‘ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాంకు ఆఫ్ ఇండియా’’ పేరుతో ఉన్న నకిలీ నోట్లగా...

Tuesday, October 23, 2018 - 15:07

దేశ అత్యున్నత నేర విచారణ వ్యవస్థ క్రైం బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (సీబీఐ) పనితీరుపై దేశం యావత్తు నివ్వెరపోయాలా చేసిన సంఘటన ఇది. ఇద్దరు సీబీఐ అధికారుల మధ్య జరిగిన ఆదిపత్యపోరు సీబీఐ పరువును రోడ్డున పడేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.  

  1. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్  రాకేష్ ఆస్ధానా - 1984  బ్యాచ్ గుజరాత్ కు చెందిన ఐపీఎస్ క్యాడర్ అధికారి...
Tuesday, October 23, 2018 - 12:58

న్యూఢిల్లీ: ఆయనో పెద్ద కంపెనీకి బాస్.. వందల కోట్ల ప్రజల సొమ్ముకు కాపలాదారుడు. ఎవరు ఎవరికి డబ్బులు చెల్లించాలన్నా ఈ కంపెనీ యాప్‌ను ఉపయోగించాల్సిందే!. అదే పేటీఎమ్. పేటీఎమ్ ఆఫీసులోకి ఒక్కసారిగా పోలీసులు ఎంటరయ్యారు. అక్కడ పనిచేస్తున్న సోనియా ధావన్ అనే మహిళను సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. సోనియా తన బాస్‌కు...

Monday, October 22, 2018 - 13:39

తిరువనంతపురం: కేరళ సన్యాసిని రేప్ కేసులో ప్రధాన నిందితుడు బిషప్ ఫ్రాంకో కేసులో కీలక సాక్షి అయిన క్రిష్టియన్ ఫాదర్ కురియకోస్ అనుమానస్పద స్థితిలో మరణించాడు. ఇది ముమ్మాటికీ హత్యే అని ఆయన కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్నారు. 
బిషప్ ఫ్రాంకో కేసులో బాధితురాలు 13 సార్లు రేప్ చేయబడింది అని వాదిస్తున్న...

Monday, October 22, 2018 - 12:40

లక్నో: తాగివచ్చి అరుస్తున్నాడని.. కన్నతల్లే స్వంత కొడుకును కడతేర్చింది. ఉత్తరప్రదేశ్ విధానసభ అధ్యక్షుడు రమేష్ యాదవ్ కుమారుడు అభిజిత్ యాదవ్ తన తల్లి కోపాగ్నికి బలయ్యాడు. కోడుకు తాగివచ్చి అరుస్తుంటే తట్టుకోలేక తానే గొంతునులిమి చంపేశానని అభిజిత్ యాదవ్(22) తల్లి పోలీసులకు తెలిపింది. ఈ సంఘటన లక్నోలోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలో జరిగింది.  
...

Saturday, October 20, 2018 - 13:46

మీరట్: కోతులు సృష్టించిన బీభత్సానికి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఒక కోతుల గుంపు ఉత్తరప్రదేశ్‌లోని భాగ్ఫట్ జిల్లా టిక్రీ అనే గ్రామానికి చెందిన 72 ఏళ్ల వ్యక్తిపై రాళ్లు రువ్వడంతో అతను మరణించాడు. 
వివరాల్లోకి వెళితే..  ధర్మపాల్ సింగ్ అనే వ్యక్తి కట్టెలు ఏరుకుంటుండగా.. కోతుల గుంపు అతనిపై ఇటుకలతో దాడి చేశాయి. అక్కడ...

Friday, October 19, 2018 - 07:44

హైదరాబాద్‌ : పాతబస్తీలో దారుణ హత్య జరిగింది. రెయిన్‌ బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జావీద్‌ అనే వ్యక్తిని అతి కిరాతంగా హత్య చేశారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపేశారు. హత్య అనంతరం రెయిన్‌బజార్‌ పీస్‌లో సుహైల్‌, సులేమాన్‌, ఎస్సా అనే వ్యక్తులు తామే హత్యకు పాల్పడినట్లు పోలీసులకు లొంగిపోయారు. అయితే.. ఈ హత్యకు వివాహేతర...

Thursday, October 18, 2018 - 08:55

హైదరాబాద్ : సెప్టెంబర్ 19 ఎర్రగడ్డలో చోటు చేసుకున్న ఘటనను ఎవరూ మరిచిపోలేరు..కూతురు మాధవిపై తండ్రి మనోహారాచారి చేసిన దాడి తీవ్ర కలకలం రేపింది. తీవ్రగాయాలపాలైన మాధవి యశోదా ఆసుపత్రిలో చేరి మృత్యువుతో పోరాడి చివరకు గెలిచింది. బుధవారం ఆసుపత్రి నుండి ఆమె డిశ్చార్జ్ అయ్యింది....

Thursday, October 11, 2018 - 11:58

న్యూఢిల్లీ: నేటి యువత సహనాన్ని కోల్పోయి మృగంలా మారుతున్నారన్న దానికి ఉదాహరించే సంఘటన ఢిల్లీలో జరిగింది. ప్రతీ తల్లీ, తండ్రికి ఈ సంఘటన ఓ గుణపాఠం కావాలి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో బిజీ అయిపోయి.. ఎదిగిన కొడుకును ఎలా డీల్ చేయాలో తెలియకపోతే ఇటువంటి అనర్థాలే జరుగుతాయని ఈ సంఘటన రుజువు చేస్తోంది. 
దక్షిణ ఢిల్లీలోని వసంత్...

Sunday, October 7, 2018 - 11:03

ముంబై : దేశ వాణిజ్య ప్రాంతంగా పేరొందిన ముంబైలో దారుణం చోటు చేసుకుంది. క్షణికావేశంలో ఓ మోడల్ తన తల్లిని చంపేశాడు. ఆలస్యంగా ఈ దారుణ ఘటన లోఖండ్వాలో చోటు చేసుకుంది. తల్లి..కుమారుడు డ్రగ్్సకు అలవాటు పడినట్లు..పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే...లక్ష్యసింగ్ (23) ఓ మోడల్. అతని తల్లి సునీతా సింగ్..లు...

Tuesday, September 25, 2018 - 07:13

ఢిల్లీ : ప్రజలకు దిశా నిర్ధేశం చేయాల్సిన నేతలు..ప్రజలకు మేమున్నాం అనే భరోసా కల్పించాల్సిన నేతలు..ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు వెళ్లి అధికార దర్పంతో నేరాలకు పాల్పడం..లేదా నేరాలను ప్రోత్సహించేలా వ్యవహరించటం ఎంతవరకూ సమంజసం?.  ప్రజల సంక్షమం కోసం పనిచేసేందుకు చట్టసభలకు వెళ్లిన నేతలపై నేరాల చిట్టా వారిపై కేసులు నమోదుచేసేంతవరకూ వెళ్లింది. ఈ క్రమంలో క్రిమినల్ నేరాల అభియోగంపై ...

Friday, September 21, 2018 - 11:46

పూణే: ఇద్దరు మైనర్ బాలికలను ఇద్దరు వ్యక్తులు చాక్‌లెట్ ఆశచూపి మానభంగం చేయడంతో ఓ బాలిక కొమాలోకి వెళ్లి మరణించిన ఘటన పూణే లోని హింజేవాడి ఏరియాలో చోటుచేసుకుంది. ఈ నెల 16న ఇంటిదగ్గలో పిల్లలిద్దరూ ఆడుకుంటుండగా, ఇద్దరు వ్యక్తులు (ఒకరు మైనర్ బాలుడు) వారికి చాక్‌లెట్లు ఇచ్చి దగ్గరలోని అటవీప్రాంతోలోకి తీసుకెళ్లి మానభంగం చేశారు. దీంతొ ఇద్దరు బాలికలు అస్వస్థతకు...

Wednesday, January 11, 2017 - 18:46

ఆఫ్టర్ ఎ గ్యాప్... బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ 150వ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పదేళ్ళ విరామం తరువాత మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తోందనగానే అభిమాన ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్నంటాయి. ఆ అంచనాలన్నీ దృష్టిలో పెట్టుకుని తిరుగులేని మాస్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దేందుకు హేమాహేమీ రచయితలంతా తలా ఓ చేయి వేశారు. తమిళ సూపర్ హిట్ చిత్రం కత్తి రీమేక్ గా దర్శకుడు వివి వినాయక్...

Sunday, October 30, 2016 - 20:35
Saturday, October 29, 2016 - 21:48

నేరం ఘోరం... జరుగుతున్నప్పుడు అది ఆపడానికి..  ఎవరూ ప్రయత్నించరా..? చుట్టుపక్కల ఎవరున్నాకూడా స్పందించకుండా ఎందుకంటారు..? స్పందిస్తే ఏమౌతుంది..? ఎందుకొచ్చిన చిక్కు అనుకుంటారు కొందరు... స్పందిస్తే మనని ఎక్కడ ఇరికిస్తారోనని కొందరి భయం.. మరి కొందరికి ఆ నేరంలో తాము కూడా బలౌతామని మరో భయం.. ఏవైతేనే వీళ్లు చూస్తుండగానే నేరం జరుగుతోంది. సాక్షం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు.. ఎందుకిలా...

Saturday, October 22, 2016 - 21:35

మూర్ఖత్వానికి మతం లేదు.. మానవత్వంతో పనేలేదు. బంధుప్రీతి మూర్ఖత్వానికి అస్సలుండదు. స్వార్థమనే పిశాచి రెక్కలపై ఊరేగుతూ.. వీర విహంగం చేస్తూ...విధ్వంసాన్ని సృష్టించాలన్న ఒక్క తపన తప్ప.. స్వార్థంతో శాంతిని పొందలేం, మూర్ఖత్వంతో మనషుల ప్రాణాలు కాపాడలేం. ప్రపంచంలో రోజు రోజుకీ పెరిపోతున్న నేరాలెన్నో, ఘోరాలెన్నో.. వాటికి బలైపోతున్న అమాయక ప్రాణాలెన్నో.. డబ్బు, డబ్బు...డబ్బు.. డబ్బు...

Sunday, October 16, 2016 - 21:14

ఆ దెయ్యం ఆ ఇంట్లో అడుగుపెట్టినవాళ్లను అష్టకష్టాలు పెడుతుంది. ఆ బంగ్లా మీద ఆశపడ్డవారి అంతు చూస్తుంది. నిన్న  బూత వైద్యుడి హత్య, మొన్న ఎస్సై మీద హత్యాప్రయత్నం, బార్గవ్ మీద దాడి... నిజంగానే ఆ ఇంట్లో దెయ్యం ఉందా..?? ఉంటే ఒకసారి ఆ దెయ్యానికి హాయ్ చెప్పొద్దాం... రండి.. పూర్తి వివరాలను వీడియోలో చూడండి.. 

 

Sunday, September 4, 2016 - 20:49

ఎటు చూసినా పచ్చిని చేలతో హాయిగొలిపే చల్లని గాలులతో అన్నా..తమ్ముడు అన్న బంధాలతో తప్ప పేర్లతో పిలుచుకోని ప్రశాంతమైన పల్లెటూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ ఊరుకు ఏమైంది ? ఆ జనం అనుకున్నట్లు ఆ ఊరి నాశనానికి నాంది పలికిన మంత్రగాడు నిజంగా సమ్మయ్యేనా ? రెచ్చగొడితే రెచ్చిపోయే జనం..చచ్చిపోతామన్న భయంతో తమ ప్రాణాలకు హాని కలుగుతున్న భయంతో ఆ మంత్రగాడిని చంపడానికి బయలుదేరారు. ఇద్దరు ఘరానా...

Sunday, August 21, 2016 - 22:21

ఆ దయ్యం ఆ ఇంట్లో అడుగుపెట్టిన వాళ్లను అష్టకష్టాలు పెడుతోంది. ఆ బంగ్లా మీద ఆశపడ్డవారి అంతు చూస్తుంది. నిన్న భూత వైద్యుడి హత్య, మొన్న ఎస్ ఐ మీద హత్య ప్రయత్నం, భార్గవ్ మీద దాడి... నిజంగానే ఆ ఇంట్లో దయ్యం ఉందా..? ఉంటే ఆ దయ్యానికి హాయ్ చెప్పి ఒద్దాం రండీ... మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Saturday, August 20, 2016 - 22:52

గొర్రెలు, మేకలను మనం ఆనందం కోసం బలి చేస్తుంటాము.. మనలాగే వాటివి కూడా ప్రాణమే. మనలాన వాటికి కూడా ఆత్మలుండుంటే... మనిషి పరిస్థితేంటీ.. అని ప్రశ్నిస్తాడు ఒక నాస్తికుడు. ప్రతి మనిషికి మనసు, ఆత్మ ఉంటాయి. మనిషి చనిపోయాక ఆత్మ గాలిలో కలిసిపోతుందని.. కోరిక తీరిన స్వర్గానికి ఆత్మ స్వర్గానికో నరకానికో వెళ్తుందని... కోరికలు తీరని ఆత్మ.. ప్రేతాత్మలుగా మారి కోరికలు తీరడం కోసం బతికి ఉన్న...

Sunday, August 7, 2016 - 21:39

ఎన్నో... ఎన్నెన్నో వింతలు, విషేశాలు జరుగుతుంటాయి.. అటువంటి చిత్ర, విచిత్రాలు సావిత్రి జీవితంలో జరుగుతున్నాయి. ఏదిఏమైనా సావిత్రి జీవితం ముళ్లపొదల్లో రాచబాట అవుతుంది. ఆమె అయోమయస్థితిలో ఉంటుంది. కారణం ఏమైవుంటుంది.? ఎటువంటి పరిస్థితులు ఆమెను వెంటాడుతన్నాయి..? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

Saturday, August 6, 2016 - 21:20

జీవితమొత్తంలో అన్ని సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే డిటెక్టివ్ కు ఎదురయ్యేవి అన్ని షాక్ కు గురయ్యే సంఘటనలే.. మరి డిటెక్టివ్ షాడో షాక్ తిన్న ఏమై ఉంటుంది.? లెట్స్ వాచ్.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

Pages

Don't Miss