క్రైమ్ డిటెక్టివ్

Sunday, November 18, 2018 - 16:13

హైదరాబాద్ : అమెరికాలో తెలంగాణ వాసి హత్య కలకలం రేపుతోంది. ఓ బాలుడు జరిపిన కాల్పుల్లో మెదక్ జిల్లాకు చెందిన సునీల్ హతమయ్యాుడ. ఆయన తల్లి 95వ జన్మదిన వేడుకల కోసం భారత్‌కు వచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన జరిగడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
...

Thursday, November 15, 2018 - 15:36

న్యూఢిల్లీ: ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్)లో మహిళా వర్కర్లపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖమంత్రి మేనకా గాంధీ కేంద్ర సమాచార శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్‌కు ఓ లేఖ రాశారు. క్యాజువల్ ఎనౌన్సర్లుగా పనిచేస్తున్న మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్న...

Thursday, November 15, 2018 - 11:35

న్యూఢిల్లీ: మాలా లఖని (53) అనే ఫ్యాషన్ డిజైనర్ ఆమె సహాయకురాలు (50) ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న గృహంలో హత్యగావింపబడ్డారు. మాలా దగ్గర పనిచేసే టైలర్ రాహుల్ అన్వర్ మరో ఇద్దరితో కలిసి గురువారం (నవంబర్ 15) ఉదయం 3 గంటల ప్రాంతంలో పోలీసులకు లొంగిపోయాడు. మాలా లఖని గ్రీన్‌పార్క్ ప్రాంతంలో బ్యూటీ క్లినిక్...

Thursday, November 15, 2018 - 11:07

హైదరాబాద్: మద్యం సేవించి ఇంటికివచ్చిన వ్యక్తి.. ఆమ్లెట్ వేయమంటే భార్య వేయలేదని అలిగి అత్మహత్య చేసుకొన్న ఘటన కుకట్‌పల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. రేవడ మహేష్ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం (నవంబర్ 13) రాత్రి మద్యం సేవించి వచ్చిన మహేష్ భార్య వనజను ఆమ్లెట్ వేయాల్సిందిగా కోరాడు. దీనికి...

Thursday, November 15, 2018 - 10:43

హైదరాబాద్:అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడటంతో రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి వరప్రసాద్‌ను  పోలీసులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని గుర్తించడంతో ఏసీబీ అధికారులు పదకొండు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఏసీబీ డిప్యూటీ డైరక్టర్...

Wednesday, November 14, 2018 - 12:38

లక్నో: తాగి హింసిస్తున్నాడని పుట్టింటికి వెళ్లిన ఓ తల్లికి కడుపుకోత మిగిలింది. కసాయి తండ్రే ముక్కుపచ్చలారని ముగ్గురు ఆడపిల్లలను సుత్తితో తలపై మోది హత్యచేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలో  సంచలనం సృష్టించింది. చెడామిలాల్ అనే ఉన్మాది నిత్యం తాగి భార్యను హింసిస్తుండటంతో ఇద్దరు పిల్లను తీసుకొని...

Tuesday, November 13, 2018 - 11:22

  పూణే: హోమ్‌వర్క్ చేయనందుకు టీచర్ చెంపదెబ్బ కొట్టడంతో పాపం ఆ విద్యార్థి పక్షవాతానికి గురైన సంఘటన మహారాష్ట్ర   పూణేలోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో చోటుచేసుకొంది. ఆ పాఠశాల ఆర్ట్ టీచర్‌పై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. శ్రీ చత్రపతి శివాజీ ప్రిపేటరీ మిలిటరీ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న విద్యార్థి...

Monday, November 12, 2018 - 16:40

అమెరికా: నార్త్ కొరియాకు చెందిన లాజరస్ అనే హ్యాకింగ్ గ్రూపు ఆసియా, ఆఫ్రికా దేశాలనుంచి లక్షల డాలర్ల సొమ్మును బ్యాంకు ఏటీఎమ్‌ల నుంచి దోపిడీ చేసిందని సైబర్ భధ్రతా సంస్థ సిమాంటిక్ ఒక నివేదికలో పేర్కొంది. సిమాంటిక్ పరిశోధనా సంస్థకు చెందిన సభ్యులు ఆర్థిక దాడులకు సంబంధించిన ఒక కొత్త కోణాన్ని కనుగొన్నారు. ‘...

Saturday, November 10, 2018 - 16:37

బెంగళూరు: ఒక లంచం కేసులో గత మూడురోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని అజ్ఞాతంలో ఉన్న మైనింగ్ కింగ్, బీజేపీ మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి బెంగళూరు క్రైమ్ బ్రాంచి పోలీసుల ముందు శనివారం సాయంత్రం లొంగిపోయారు. 
జనార్ధన రెడ్డిపై పలు అవినీతి కేసులు ఉన్నాయి. మూడేళ్లు జైలు జీవితం గడిపి 2015లో ఆయన...

Saturday, November 10, 2018 - 15:45

కియోన్‌జార్ (ఒడిషా): తన శీలాన్నే శంకించాడన్న కోపంతో ఓ వివాహిత మహిళ తన ప్రియుడి ఫురుషాంగాన్ని తెగ నరికేసింది. ఈ సంఘటన ఒడిషాలోని కియోంజర్ జిల్లాలోని బదౌగాన్ గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది.
ఈ పంఘటనకు సంబంధించి బాధితుని బంధువుల ఫిర్యాదు మేరకు కమలా పాత్ర (24) అనే మహిళను పోలీసులు అరెస్టుచేశారు. ఝారాబేడా గ్రామానికి చెందిన...

Saturday, November 3, 2018 - 11:30

కర్నూలు : ఏపీ రాష్ట్రంలో దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సన్మాన మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయులు సభ్య సమాజం తలదించుకొనేలా చేస్తున్నారు. విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కర్నూలు జిల్లాలోని బంగారుపేటలో దారుణ ఘటన జరిగింది. బంగారుపేటలో రాక్డ్ స్కూల్...

Friday, November 2, 2018 - 10:51

ముంబయి: టపాకాయ్ వెలగలేదు అనుకొని నోటీతో కొరికేందుకు ప్రయత్నించిన 7 ఏళ్ళ బాలుడు ఒక్కసారిగా అది పేలడంతో మృతి చెందిన ఘటన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో మంగళవారం జరిగింది.
దీపావళి పండగను ముందుగా జరుపుకొనే ఉత్సహాంతో యాష్ సంజయ్ గావటే అనే పిల్లాడు మరో నలుగురు పిల్లలతో కలిసి సీమ టపాకాయలు కాలుస్తున్నాడు....

Monday, October 29, 2018 - 13:05

హైదరాబాద్ : కలం పట్టిన చేతులకు బేడీలు పడ్డాయి. తన కలంతో మంచి మంచి గీతాలు ఒలకబోసిన ఆ రచయిత ప్రస్తుతం ఊచలు లెక్క బెడుతున్నాడు. చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే చిత్రాలు గుర్తుండే ఉంటాయి కదా..ఆ చిత్రాల్లోని హిట్ పాటలు రాసిన ‘కులశేఖర్’ దొంగగా మారిపోయాడు. ఆయన్ను దొంగతనం కేసులో బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. 
...

Monday, October 29, 2018 - 10:17

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాలకు చెక్ పడడం లేదు. ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరిగి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మొన్న గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రమ్య మృతి చెందిన ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. కూకట్‌పల్లి జాతీయ రహదారిపై చైతన్య కళాశాలకు చెందిన బస్సు బీభత్సానికి...

Friday, October 26, 2018 - 11:19

ముజఫర్‌నగర్ (ఉత్తర్‌ప్రదేశ్): దొంగలు విజృంభించారు. తుపాకులతో వచ్చిన 25 మంది దుండగులు 18 గేదలను లారీలలో ఎక్కించుకొని పరారయ్యారు. వీటి విలువ రూ 20 లక్షల పైమాటే. ఈ సంఘటన మజఫర్‌నగర్ జిల్లాలోని రత్నాపురి అనే గ్రామంలో జరిగిందని పోలీసులు శుక్రవారం తెలిపారు. 
దుండగులు డైరీ ఫామ్ నడుపుతున్న నరేష్ కుమార్‌...

Thursday, October 25, 2018 - 12:08

లూథియానా: ఖరీదైన బట్టలతో.. నోట్ల కట్టలతో ఓ జువెలెరీ షాపులోకి అడుగుపెట్టారు. మంచి గిరాకీ కదా అనుకున్నాడు పాపం ఆ షాపు యజమాని. దాదాపు రూ రెండు లక్షలకు కుచ్చుటోపీ పెట్టి ఉడాయించారు ఆ ఖరీదైన దంపతులు. తీరా వారిచ్చిన నోట్లను పరిశీలించగా అవి ‘‘ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాంకు ఆఫ్ ఇండియా’’ పేరుతో ఉన్న నకిలీ నోట్లగా...

Tuesday, October 23, 2018 - 15:07

దేశ అత్యున్నత నేర విచారణ వ్యవస్థ క్రైం బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (సీబీఐ) పనితీరుపై దేశం యావత్తు నివ్వెరపోయాలా చేసిన సంఘటన ఇది. ఇద్దరు సీబీఐ అధికారుల మధ్య జరిగిన ఆదిపత్యపోరు సీబీఐ పరువును రోడ్డున పడేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.  

  1. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్  రాకేష్ ఆస్ధానా - 1984  బ్యాచ్ గుజరాత్ కు చెందిన ఐపీఎస్ క్యాడర్ అధికారి...
Tuesday, October 23, 2018 - 12:58

న్యూఢిల్లీ: ఆయనో పెద్ద కంపెనీకి బాస్.. వందల కోట్ల ప్రజల సొమ్ముకు కాపలాదారుడు. ఎవరు ఎవరికి డబ్బులు చెల్లించాలన్నా ఈ కంపెనీ యాప్‌ను ఉపయోగించాల్సిందే!. అదే పేటీఎమ్. పేటీఎమ్ ఆఫీసులోకి ఒక్కసారిగా పోలీసులు ఎంటరయ్యారు. అక్కడ పనిచేస్తున్న సోనియా ధావన్ అనే మహిళను సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. సోనియా తన బాస్‌కు...

Monday, October 22, 2018 - 13:39

తిరువనంతపురం: కేరళ సన్యాసిని రేప్ కేసులో ప్రధాన నిందితుడు బిషప్ ఫ్రాంకో కేసులో కీలక సాక్షి అయిన క్రిష్టియన్ ఫాదర్ కురియకోస్ అనుమానస్పద స్థితిలో మరణించాడు. ఇది ముమ్మాటికీ హత్యే అని ఆయన కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్నారు. 
బిషప్ ఫ్రాంకో కేసులో బాధితురాలు 13 సార్లు రేప్ చేయబడింది అని వాదిస్తున్న...

Monday, October 22, 2018 - 12:40

లక్నో: తాగివచ్చి అరుస్తున్నాడని.. కన్నతల్లే స్వంత కొడుకును కడతేర్చింది. ఉత్తరప్రదేశ్ విధానసభ అధ్యక్షుడు రమేష్ యాదవ్ కుమారుడు అభిజిత్ యాదవ్ తన తల్లి కోపాగ్నికి బలయ్యాడు. కోడుకు తాగివచ్చి అరుస్తుంటే తట్టుకోలేక తానే గొంతునులిమి చంపేశానని అభిజిత్ యాదవ్(22) తల్లి పోలీసులకు తెలిపింది. ఈ సంఘటన లక్నోలోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలో జరిగింది.  
...

Saturday, October 20, 2018 - 13:46

మీరట్: కోతులు సృష్టించిన బీభత్సానికి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఒక కోతుల గుంపు ఉత్తరప్రదేశ్‌లోని భాగ్ఫట్ జిల్లా టిక్రీ అనే గ్రామానికి చెందిన 72 ఏళ్ల వ్యక్తిపై రాళ్లు రువ్వడంతో అతను మరణించాడు. 
వివరాల్లోకి వెళితే..  ధర్మపాల్ సింగ్ అనే వ్యక్తి కట్టెలు ఏరుకుంటుండగా.. కోతుల గుంపు అతనిపై ఇటుకలతో దాడి చేశాయి. అక్కడ...

Friday, October 19, 2018 - 07:44

హైదరాబాద్‌ : పాతబస్తీలో దారుణ హత్య జరిగింది. రెయిన్‌ బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జావీద్‌ అనే వ్యక్తిని అతి కిరాతంగా హత్య చేశారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపేశారు. హత్య అనంతరం రెయిన్‌బజార్‌ పీస్‌లో సుహైల్‌, సులేమాన్‌, ఎస్సా అనే వ్యక్తులు తామే హత్యకు పాల్పడినట్లు పోలీసులకు లొంగిపోయారు. అయితే.. ఈ హత్యకు వివాహేతర...

Thursday, October 18, 2018 - 08:55

హైదరాబాద్ : సెప్టెంబర్ 19 ఎర్రగడ్డలో చోటు చేసుకున్న ఘటనను ఎవరూ మరిచిపోలేరు..కూతురు మాధవిపై తండ్రి మనోహారాచారి చేసిన దాడి తీవ్ర కలకలం రేపింది. తీవ్రగాయాలపాలైన మాధవి యశోదా ఆసుపత్రిలో చేరి మృత్యువుతో పోరాడి చివరకు గెలిచింది. బుధవారం ఆసుపత్రి నుండి ఆమె డిశ్చార్జ్ అయ్యింది....

Thursday, October 11, 2018 - 11:58

న్యూఢిల్లీ: నేటి యువత సహనాన్ని కోల్పోయి మృగంలా మారుతున్నారన్న దానికి ఉదాహరించే సంఘటన ఢిల్లీలో జరిగింది. ప్రతీ తల్లీ, తండ్రికి ఈ సంఘటన ఓ గుణపాఠం కావాలి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో బిజీ అయిపోయి.. ఎదిగిన కొడుకును ఎలా డీల్ చేయాలో తెలియకపోతే ఇటువంటి అనర్థాలే జరుగుతాయని ఈ సంఘటన రుజువు చేస్తోంది. 
దక్షిణ ఢిల్లీలోని వసంత్...

Sunday, October 7, 2018 - 11:03

ముంబై : దేశ వాణిజ్య ప్రాంతంగా పేరొందిన ముంబైలో దారుణం చోటు చేసుకుంది. క్షణికావేశంలో ఓ మోడల్ తన తల్లిని చంపేశాడు. ఆలస్యంగా ఈ దారుణ ఘటన లోఖండ్వాలో చోటు చేసుకుంది. తల్లి..కుమారుడు డ్రగ్్సకు అలవాటు పడినట్లు..పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే...లక్ష్యసింగ్ (23) ఓ మోడల్. అతని తల్లి సునీతా సింగ్..లు...

Tuesday, September 25, 2018 - 07:13

ఢిల్లీ : ప్రజలకు దిశా నిర్ధేశం చేయాల్సిన నేతలు..ప్రజలకు మేమున్నాం అనే భరోసా కల్పించాల్సిన నేతలు..ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు వెళ్లి అధికార దర్పంతో నేరాలకు పాల్పడం..లేదా నేరాలను ప్రోత్సహించేలా వ్యవహరించటం ఎంతవరకూ సమంజసం?.  ప్రజల సంక్షమం కోసం పనిచేసేందుకు చట్టసభలకు వెళ్లిన నేతలపై నేరాల చిట్టా వారిపై కేసులు నమోదుచేసేంతవరకూ వెళ్లింది. ఈ క్రమంలో క్రిమినల్ నేరాల అభియోగంపై ...

Friday, September 21, 2018 - 11:46

పూణే: ఇద్దరు మైనర్ బాలికలను ఇద్దరు వ్యక్తులు చాక్‌లెట్ ఆశచూపి మానభంగం చేయడంతో ఓ బాలిక కొమాలోకి వెళ్లి మరణించిన ఘటన పూణే లోని హింజేవాడి ఏరియాలో చోటుచేసుకుంది. ఈ నెల 16న ఇంటిదగ్గలో పిల్లలిద్దరూ ఆడుకుంటుండగా, ఇద్దరు వ్యక్తులు (ఒకరు మైనర్ బాలుడు) వారికి చాక్‌లెట్లు ఇచ్చి దగ్గరలోని అటవీప్రాంతోలోకి తీసుకెళ్లి మానభంగం చేశారు. దీంతొ ఇద్దరు బాలికలు అస్వస్థతకు...

Pages

Don't Miss