షాపులో అగ్నిప్రమాదం : నిద్రిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలు

Submitted on 30 December 2018
Srikakulam, Shot circuit, Flywood Shop fire, Vizag KGH, Rajam main Road

శ్రీకాకుళం : జిల్లాలోని రాజాం మెయిన్ రోడ్ లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో గ్లాస్ అండ్ ప్లేవుడ్ షాపులో మంటలు చెలరేగాయి. షాపులో నిద్రిస్తున్న ముగ్గరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స విశాఖ కేజీహెచ్ కు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సుమారు రూ.20 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు అంచనా. 

Srikakulam
Shot circuit
Flywood Shop fire
Vizag KGH
Rajam main Road

మరిన్ని వార్తలు