యూటిఎఫ్‌ నేత దాచూరి రామిరెడ్డి కన్నుమూత

11:42 - May 2, 2016

ప్రకాశం : యూటీఎప్ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ దాచూరి రామిరెడ్డి కన్నుమూశారు. ఆయన భౌతాకకాయాన్ని ఒంగోలు యూటిఎఫ్‌ కార్యాలయంలో రాంరెడ్డి వుంచారు. సిపిఎం నేతలు బీవీ.రాఘవులు, పి.మధు, తమ్మినేని వీరభద్రం, యూటిఎఫ్‌ నేతలు ఐ.వెంకటేశ్వర్లు, చావ రవి, నర్సిరెడ్డి సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.

 

Don't Miss