షార్ కు చేరుకున్న ఇస్రో ఛైర్మన్..

నెల్లూరు : ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ షార్ కు చేరుకున్నారు. రేపు ఉదయం 10.25 గంటలకు పీఎస్ఎల్ వీ సీ -36 ప్రయోగం జరగనుంది.

Don't Miss