భయపడాల్సిన అవసరం బీజేపీకి లేదు : పురంధేశ్వరి

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ తో పార్లమెంట్ ఉభయసభల్లోను పలు పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాలు ఇచ్చాయి. అవిశ్వాసం చర్చకు కేంద్రం భయపతోంది అని పలు పార్టీలు స్పష్టంచేశారు. కానీ అవిశ్వాసం భయపడాల్సిన అవుసరం బీజేపీకి ఏమాత్రం లేదని బీజేపీ మహిళా మోర్చా ఇన్ చార్జ్ దగ్గుపాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా వున్న బ్యాంకింగ్ కుంభకోణాలు, వ్యవసాయ సంక్షోభం వంటి పలు అంశాలు చర్చకొచ్చే అవకాశం వుండటంతో బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ ఉభయసభలను జరకుండా చేసిందనే అపవాదులను మూటకట్టుకుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గడానికి కారణాలేంటి..?,బీజేపీ-టీడీపీ దూరం అవడంపై పురంధేశ్వరి ఏమంటున్నారు..?, ఎన్టీఆర్ బయోపిక్‌లో వైస్రాయ్ ఘటన ఉండాలా వద్దా..?,కర్ణాటక ఎన్నికల్లో విజయం ఎవరిది..?,వంటి పలు అంశలపై కు బీజేపీ మహిళా మోర్చా ఇన్ చార్జ్ దగ్గుపాటి పురంధేశ్వరి ఎటువంటి సమాధానలను చెప్పారో ఈ వీడియోను క్లిక్ చేయండి..

Don't Miss