పూరిల్లు దగ్ధం..ఒకరు సజీవ దహనం

ప్రకాశం : కొరిశపాడు మండలం రావినూతలలో పూరిల్లు దగ్ధం అయ్యింది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం అయ్యారు.

Don't Miss