జగన్ దీక్ష వాయిదా

అమరావతి: గుంటూరులో ఈనెల 26,27 తేదీల్లో వైసీపీ నేత జగన్ తలపెట్టిన దీక్ష వాయిదా పడింది. మే 1,2 తేదీలకు దీక్షను వాయిదా వేసినట్లు జగన్ తెలిపారు.

Don't Miss