ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో వన్ టు వన్

వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో టెన్ టివి వన్ టు వన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. చంద్రబాబు అలవి కాని హామీలు ఇచ్చారని పేర్కొన్నారు. ఎవరు.. పార్టీ పిరాయింపులకు పాల్పడినా తప్పేనని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

 

Don't Miss