ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. జిల్లాల ప్రాధాన్యతలను బట్టి ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలని ప్రతి జిల్లాకు ఒకే పద్ధతి అవలంబించాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీన జిల్లాల కలెక్టర్ల సదస్సులో చేపట్టాల్సిన కార్యక్రమాలు..ప్రాధాన్యతలను నిర్ధారించుకోవాలని సూచించారు. నో యువర్ డిస్ట్రిక్స్..ప్లాన్ యువర్ డిస్ట్రిక్స్..అనే కార్యక్రమాలును కలెక్టర్లకు ఇవ్వాలన్నారు. జిల్లా గురించి సమగ్ర సమాచారం తెలుసుకోవడం ఆ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసేలా జిల్లా అధికారులను తీర్చిదిద్దాలన్నారు.

Don't Miss