అండమాన్ దీవుల్లో భూకంపం

హైదరాబాద్ : అండమాన్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.6 శాతంగా నమోదు అయింది.

Don't Miss