అదృష్టవంతులు : తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరేనా!

Submitted on 12 February 2019
CM KCR Exercise on Selection of MLC candidates

హైదరాబాద్ : శాసనమండలి అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్ కసరత్తు పూర్తిచేసినట్లు సమాచారం. ఖాళీ అయిన.. త్వరలో ఖాళీ కాబోతున్న.. ఎమ్మెల్సీల స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అందులో కొత్తవారెందరు? పాత వారెందరు?.. ఇంతకీ ఏయే స్థానాలు ఖాళీ అయ్యాయి? ఎవరెవరి పదవీకాలం ముగియబోతోంది?

టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ రేసులో..

 • మహమూద్‌ అలీ (ఎమ్మెల్యే కోటా)
 • సలీం (ఎమ్మెల్యే కోటా)
 • సంతోష్‌ కుమార్ (ఎమ్మెల్యే కోటా)
 • శేరి సుభాష్‌రెడ్డి (ఎమ్మెల్యే కోటా)
 • తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు లేదా సుధాకర్‌రావు  (ఎమ్మెల్యే కోటా)
 • తుల ఉమ లేదా గుండు సుధారాణి  (ఎమ్మెల్యే కోటా)
 • గుర్నాథ్‌ రెడ్డి (ఎమ్మెల్యే కోటా)
 • పట్నం మహేందర్‌ రెడ్డి  (రంగారెడ్డి స్థానిక సంస్థల స్థానం)
 • గుత్తా సుఖేందర్‌ రెడ్డి   (నల్గొండ స్థానిక సంస్థల స్థానం)
 • ఎంఎస్‌ ప్రభాకర్‌   (హైదరాబాద్‌ స్థానిక సంస్థల స్థానం)
 • పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి   (వరంగల్‌ స్థానిక సంస్థల స్థానం)
 • కేఆర్ సురేష్‌రెడ్డి  (నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం)
 • దేశపతి శ్రీనివాస్  (గవర్నర్ నామినేటెడ్‌ కోటా)
 • చంద్రశేఖర్‌ గౌడ్‌  (మెదక్‌ గ్రాడ్యుయేట్‌ స్థానం)
 • పాతూరి సుధాకర్‌ రెడ్డి  (మెదక్‌ టీచర్స్‌ స్థానం)
 • పూల రవీందర్       (నల్గొండ టీచర్స్ స్థానం)

 ఇప్పటికే 7 స్థానాలు ఖాళీ :

 • శాసనమండలిలో ఇప్పటికే ఏడు స్థానాలు ఖాళీ
 • మార్చి 29నాటికి ఖాళీకానున్న 8 స్థానాలు
 • మే 31నాటికి మండలిలో మరో స్థానం ఖాళీ 

 

 

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన వారు

 • మైనంపల్లి హన్మంతరావు (ఎమ్మెల్యే కోటా)
 • పట్నం నరేందర్‌ రెడ్డి (రంగారెడ్డి స్థానిక సంస్థల కోటా)
 • కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి (నల్గొండ స్థానిక సంస్థల కోటా)
 • అనర్హత వేటుపడిన ముగ్గురు మండలి సభ్యులు
 • భూపతిరెడ్డి (నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా)
 • యాదవ రెడ్డి (ఎమ్మెల్యే కోటా )
 • రాములునాయక్‌ (గవర్నర్‌ నామినేటెడ్‌ కోటా)
 • కాంగ్రెస్‌లో చేరి రాజీనామా చేసిన కొండా మురళి (వరంగల్ స్థానిక సంస్థల కోటా)

 

మార్చి 29నాటికి ఖాళీకానున్న స్థానాలు-8

 • స్వామిగౌడ్‌ (మెదక్‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ)
 • పాతూరి సుధాకర్‌ రెడ్డి (మెదక్‌ టీచర్స్ ఎమ్మెల్సీ)
 • పూల రవీందర్ (నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ)

 

మార్చి 29కి పదవీకాలం ముగియనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు

 • పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ
 • సంతోష్‌ కుమార్, మహమూద్‌ అలీ, సలీం

 

మే 31తో పదవీకాలం ముగియనున్న మరో ఎమ్మెల్సీ

 • ఎంఎస్‌ ప్రభాకర్‌ ( హైదరాబాద్‌ స్థానిక సంస్థలు)
   
CM KCR
Exercise
Selection
MLC candidates
Hyderabad

మరిన్ని వార్తలు