డిగ్రీతో : వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో 500 ఉద్యోగాలు

Submitted on 12 February 2019
Central Warehousing Corporation, CEWACOR Notification 2019

ఢిల్లీలోని సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, పీజీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. SC, ST, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులు రూ.300 చెల్లిస్తే సరిపోతుంది. 

ఎంపిక విధానం:
ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:
2019, ఫిబ్రవరి 15 నుంచి మార్చి 16 వరకు ఆన్‌లైన్ విధానంలో వెయ్యి రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

పోస్టుల వివరాలు:
        పోస్టులు                        పోస్టుల సంఖ్య
మేనేజ్‌మెంట్‌ ట్రైనీ                          31
అసిస్టెంట్‌ ఇంజినీర్‌                         28
అకౌంటెంట్‌                                   28
సూపరింటెండెంట్‌                           88
జూనియర్‌ సూపరింటెండెంట్           155
హిందీ ట్రాన్స్‌లేటర్‌                         03
జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌         238
మొత్తం పోస్టులు                          571

నోటిఫికేషన్ వివరాలు :
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 15.02.2019. 
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది: 16.03.2019. 

 

CEWACOR
notifications
571 Posts
2019

మరిన్ని వార్తలు