జాబ్ పాయింట్ : APTRANSCOలో 171 పోస్టులు

Submitted on 13 March 2019
APTRANSCO Jobs 2019: Apply for 171 Vacancies

ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్ కో) జోన్ల వారీగా ఖాళీగా ఉన్న 171 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ - ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. 

జోన్ల వారీగా ఖాళీలు : విశాఖపట్టణం - 54, విజయవాడ - 38, కడప - 79
అర్హత : సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్‌లో దరఖాస్తు చేయాలి. 
దరఖాస్తు ఫీజు : జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 150, ఎగ్జామినేషన్ ఫీజు రూ. 350, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 150 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. 
దరఖాస్తుల ప్రారంభం : మార్చి 26, 2019
ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ : ఏప్రిల్ 24, 2019
వెబ్ సైట్ : www.aptransco.co.in

APTRANSCO
jobs
2019
Apply
171 Vacancies
recruitment
Engg Graduate
Andhra Pradesh
applications

మరిన్ని వార్తలు