ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా

Submitted on 13 March 2019
APPSC Group 1 Mains exam Postponed to may 26

అమరావతి : ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. మార్చి 31 వ తేదీన జరగాల్సిన పరీక్షను మే 26 వ తేదీకి వాయిదా వేశారు. పరీక్షకు సన్నద్ధం కావడానికి సమయం కావాలని అభ్యర్థులు కోరారు. అభ్యర్థుల కోరిక మేరకు ఏపీపీఎస్సీ అధికారులు పరీక్షను వాయిదా వేశారు. తొలుత ప్రకటించిన ప్రకారం మార్చి 10 వ తేదీన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరగాల్సివుండగా అప్పుడు కూడా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ పరీక్షను మార్చి 31వ తేదీకి వాయిదా వేసిన విషయం విధితమే. 

appsc
Group 1 Mains exam
postponed
may 26
Amaravathi

మరిన్ని వార్తలు