ఆదిలాబాద్
Sunday, March 26, 2017 - 16:29

ఆదిలాబాద్ : జిల్లాలో కంది రైతులు రోడ్డెక్కారు. గత నాలుగు రోజులుగా కొనుగోలు చేయడం జరగడం లేదని పేర్కొంటూ రైతులు ఆందోళన చేపట్టారు. కిసాన్ చౌక్ లో ఆందోళన చేపట్టారు. అమ్మకానికి తీసుకొచ్చిన కందులను అధికారులు కొనుగోలు చేయడం లేదని పేర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని, తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీరు చేసిన ఆందోళనలతో రహదారులపై భారీగా ట్రాఫిక్...

Sunday, March 26, 2017 - 11:48

ఎండాకాలం..ఈసారి సూర్యుడు భగభగలాడనున్నాడు. ఫిబ్రవరి నుండే ఎండలు మండిపోతున్నాయి. ఈ భానుడి ప్రతాపం మున్ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాయలసీమ, కోస్తా జిల్లాలో విపరీతమైన ఎండలు ఉండనున్నాయని, సాధారణం కన్నా మూడు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది కొనసాగే అవకాశం ఉందని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. శనివారం రాష్ట్రంలోని...

Saturday, March 18, 2017 - 17:28

ఆదిలాబాద్‌ : జిల్లాలోని గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఏడు వందల క్వింటాళ్ల కందులు పట్టుబడ్డాయి. పౌరసరఫరాల శాఖ  టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వ్యాపారి లలిత్‌కుమార్‌ అగర్వాల్‌ దాల్‌మిల్‌పై దాడి చేశారు.  అక్రమంగా నిల్వ ఉంచిన ఏడు వందల క్వింటాళ్ల కందులను గుర్తించారు.  కందుల కొనుగోలుకు సంబంధించి ఎలాంటి రికార్డులు, బిల్లులు  లభించకపోవడంతో కందులను సీజ్‌ చేశారు. ఈ మేరకు లలిత్‌కుమార్‌పై కేసు...

Friday, March 17, 2017 - 20:33

హైదరాబాద్ : అకాల వర్షాలతో తెలంగాణ రైతులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. వడగళ్ల వానలతో కడగండ్లపాలు అవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు పొలాల్లోనే తడిసి సర్వనాశనం కావడంతో దిగాలుపడ్డారు. దీంతో సాగు కోసం చేసిన అప్పులు తీరేమార్గంలేదంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్న వాతావరణ శాఖ ప్రకటించడంతో అన్నదాతలు హడలిపోతున్నారు. తెలంగాణలో...

Wednesday, March 15, 2017 - 18:56

ఆదిలాబాద్ : ఉన్నట్టుండి మంటలు లేస్తాయి..అగ్నిప్రమాద సెంటర్ కు సమాచారం వెళుతుంది. గంటల పర్యంతం అగ్నిమాపక సిబ్బంది హడావుడి చేస్తారు. ఆ తరువాత ఏమంది...ప్రమాదానికి గల కారణాలపై నివేదిక తయారు చేస్తారు. ఇంకేముంది ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే కోట్లాది రూపాయల పరిహారాన్ని జేబులో వేసుకోవడం..ఈ తతంగం అంతా ఆదిలాబాద్ జిల్లాలో రోటిన్ గా మారింది. ఏడాది ఒకసారి ప్లాన్డ్ ప్రమాదాలతో కోట్లాది రూపాయలు...

Thursday, March 9, 2017 - 17:35

ఆదిలాబాద్‌ : నగరంలోని శ్రీరామ జిన్నింగ్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం స్థానికులను టెన్షన్‌ పెట్టింది.. ఫ్యాక్టరీలో పత్తి నిలువకు అంటుకున్న మంటలు వేగంగా వ్యాపించాయి. ఫైర్‌ సిబ్బంది ఈ మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్పటికే ఐదు క్వింటాళ్ల పత్తి అగ్నికి ఆహుతైంది. మరో నాలుగు క్వింటాళ్ల పత్తికి కూడా నష్టం సంభవించింది.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు..

Sunday, March 5, 2017 - 18:37

ఆదిలాబాద్ : పంటను అమ్ముకుందామని మార్కెట్ యార్డ్‌కు వెళ్తున్న కంది రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. అధికారులు, వ్యాపారులు కుమ్మకై రైతుల రక్తాన్ని పీల్చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కంది రైతులు పడుతున్న కష్టాలపై ప్రత్యేక కథనం.. 
రైతుల కష్టాన్ని జలగలా పీల్చేస్తున్న దళారులు 
ఇది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్....

Thursday, March 2, 2017 - 11:50

హైదరాబాద్ : మార్చి మొదట్లోనే ఎండలు మండుతున్నాయి. ఎండలకు చెలిమల్లో నీరు కూడా ఎండి తాగునీటికి తంటాలు పడుతున్నారు గిరిజనులు. గత వర్షాలకు వాగులు, వంకలు నిండినా.. అవన్నీ ఎండిపోయి చెలిమల్లోని కలుషిత నీరే గిరిజనులకు తాగునీరవుతోంది. ప్రభుత్వం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నా.. నీటి సమస్య మాత్రం శాశ్వత పరిష్కారానికి నోచుకోవడం లేదు. గుక్కెడు తాగునీటి కోసం గిరిజన గ్రామాల ప్రజలు పుట్టెడు...

Wednesday, March 1, 2017 - 20:47

Pages

Don't Miss