AP EAMCET 2019 : ఏప్రిల్ 20 నుండి ఎగ్జామ్స్

Submitted on 9 February 2019
AP EAMCET 2019 : ఏప్రిల్ 20-22 వరకు ఎగ్జామ్స్

ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. జేఎన్టీయూ కాకినాడ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. 20 నుంచి 22 వరకు ఇంజినీరింగ్ విభాగానికి, 24న అగ్రికల్చర్ & మెడికల్ విభాగాల వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. 


నోటిఫికేషన్ రిలీజ్ : ఫిబ్రవరి 2019 చివరి వారంలో
ఆన్‌లైన్ అప్లికేషన్ : ఫిబ్రవరి 2019 చివరి వారంలో
ఆన్ లైన్‌లో అప్లికేషన్ దాఖలు : మార్చ్ 2019 చివరి వారం
అప్లికేషన్ దాఖలు రూ. 500ఫైన్‌తో : ఏప్రిల్ 2019 మొదటి వారం
అప్లికేషన్‌లో మార్పులకు గడువు : ఏప్రిల్ 2019 రెండో వారం.
అప్లికేషన్ దరఖాస్తుకు చివరి గడువు (రూ. 1000తో) : ఏప్రిల్ 2019 రెండో వారం. 
అప్లికేషన్ దరఖాస్తుకు చివరి గడువు (రూ. 5000తో) : ఏప్రిల్ 2019 మూడో వారం. 
హాల్ టికెట్లు డౌన్ లౌడ్ : ఏప్రిల్ 2019 మూడో వారం.
అప్లికేషన్ దరఖాస్తుకు చివరి గడువు (రూ. 10, 000తో) : ఏప్రిల్ 2019 మూడో వారం. 


పరీక్షల షెడ్యూల్ : 
ఇంజినీరింగ్ (ఈ) 20-22 ఏప్రిల్ 2019
అగ్రికల్చర్ (ఎ) 24 ఏప్రిల్ 2019
ప్రిలిమనరీ కీ రిలీజ్ (ఇంజినీరింగ్) : 2019, ఏప్రిల్ నాలుగో వారం
ప్రిలిమనరీ కీ రిలీజ్ (అగ్రికల్చర్) : 2019, ఏప్రిల్ నాలుగో వారం
ఆన్సర్ కీలో అభ్యంతరాలకు గడువు : 2019, ఏప్రిల్ నాలుగో వారం
రిజల్ట్ : 2019 మే మొదటి వారం
ర్యాంకు కార్డు రిలీజ్ : 2019 మే రెండో వారం
కౌన్సెలింగ్ ప్రారంభం : 2019 మే నాలుగో వారం

andhrapradesh
EAMCET
Exams
Dates Released
JNTU Kakinada
AP Eamcet
EAMCET Exam Dates 2019
engineering
agriculture

పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ పై యుద్ధం చేయాలనే డిమాండ్ పై మీరేమంటారు?

Choices

మరిన్ని వార్తలు