చంద్రబాబుతో మంతనాలు : టీడీపీలోకి మాజీ కేంద్రమంత్రి చంద్రదేవ్

Submitted on 12 February 2019
AP CM Chandrababu met former Union Minister Kishore Chandra Dev

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబును కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును కిశోర్ చంద్రదేవ్ కలిసి, సమావేశమయ్యారు. త్వరలో కిషోర్ చంద్రదేవ్  టీడీపీలో చేరనున్నారు. టీడీపీ తరపున పోటీ చేసే ఆలోచనలో కిషోర్ చంద్రదేవ్ ఉన్నట్లుగా సమాచారం. అరకు ఎంపీ స్థానానికి టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశముంది. అయితే తమకు ఎలాంటి నష్టం లేదని...ఎంతోమంది వస్తుంటారు పోతుంటారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.  
 

Also Read: ఎన్నారైల పెళ్ళి రిజిష్ట్రేషన్ తప్పని సరి : లేకపోతే ఆస్తులు జప్తు

Also Read: CBI మాజీ బాస్‌కు సుప్రీం తీర్పు : లక్ష కట్టు.. కోర్టులో ఓ మూలన కూర్చో

Also Read: మగ మినిస్టర్ చేతిదూల : వేదికపైనే మహిళా మంత్రిని గోకారు

Also Read: మనిషి బ్రతకటం కష్టమే : 100 ఏళ్లకు పురుగులు అంతం

మరిన్ని వార్తలు