అభిషేక్ అంబరీష్-అమర్ టీజర్

Submitted on 14 February 2019
Amar Kannada New 2K Teaser-10TV

కన్నడ రెబల్ స్టార్ అంబరీష్, సుమలత దంపతుల  తనయుడు, అభిషేక్ అంబరీష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా, అమర్.. రెబల్ స్టార్ అంబరీష్ ఆశీస్సులతో, శ్రీ సందేష్ నాగరాజు సమర్పణలో, సందేష్ ఎన్. నిర్మిస్తుండగా, నాగ్ శేఖర్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాన్యా హోప్ హీరోయిన్‌గా నటిస్తున్న అమర్ టీజర్, లవర్స్ డే స్పెషల్‌గా రిలీజ్ అయ్యింది. యంగ్ రెబల్ స్టార్ అభిషేక్.. లుక్స్, యాక్టింగ్ పరంగా ఆకట్టుకున్నాడు. హీరోగా తనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది..

Image result for ambarish family

యాక్షన్ సీన్స్‌లోనూ, డైలాగ్ చెప్పే విధానంలోనూ అంబరీష్‌ని గుర్తుచేసాడు.. టీజర్‌లో బ్యాగ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ బాగున్నాయి.. కన్నడ స్టార్ దర్శన్ స్పెషల్ అప్పీరియన్స్ ఇవ్వనున్నాడు.. సాధు కోకిల తదితరులు నటిస్తున్నారు.

వాచ్ అమర్ టీజర్...

Abishek Ambareesh
Tanyahope
Sandesh Nagaraj
Nag Shekar

మరిన్ని వార్తలు