అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శిరీష్ పెళ్లిలో స్టైలిష్ స్టార్ సందడి

Submitted on 24 May 2019
Allu Arjun Has Attended Asst.Choreographer Sirish's Wedding

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శిరీష్ పెళ్లికి అటెండ్ అయ్యాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వివాహానికి బన్నీ విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించాడు. కొత్తజంట గౌరవ పూర్వకంగా అర్జున్ కాళ్ళకు నమస్కరించడంతో సర్‌ప్రైజ్‌కి గురయ్యాడు బన్నీ.

వధూవరులు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేసాడు. తమ ఆహ్వానాన్ని మన్నించి పెళ్లికి విచ్చేసిన అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు తెలిపారు ఇరువురు కుటుంబ సభ్యులు.
 

Allu Arjun
Asst.Choreographer Sirish Wedding

మరిన్ని వార్తలు