సినిమా వాస్తవాలకు విరుద్ధంగా వుంటే అడ్డుకుంటాం: వంగవీటి రాధ

16:50 - December 3, 2016

విజయవాడ : రాంగోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన.. వంగవీటి చిత్రంలో వంగవీటి రంగాను అవమానపరిచేలా సన్నివేశాలుంటే సహించేది లేదని... రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ హెచ్చరించారు. ఈ సినిమాలో తమ అభ్యంతరాలను ఇంతకుముందే వర్మకు వివరించామని చెప్పారు. వాస్తవాలను వక్రీకరించేలా చిత్రం రూపొందిస్తే.. రంగా అభిమానులు మూవీని అడ్డుకుని తీరుతారన్నారు. వాస్తవ ఘటనలతో సినిమా తీస్తే ఎలాంటి అభ్యంతరం లేదని టున్న వంగవీటి రాధాకృష్ణ పేర్కొన్నారు. 

Don't Miss