విశాఖ తీరానికి 990 కిమీ దూరంలో వార్దా తుపాను

20:19 - December 9, 2016

విశాఖ : వార్దా తుపాను విశాఖ తీరానికి  990 కిలోమీటర్ల దూరంలో..ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. రానున్న 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశముందని చెప్పారు. దీని ప్రభావం వల్ల కోస్తాప్రాంతంలో వర్షాలు పడే అవకాశమున్నట్లు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

Don't Miss