నోట్ల రద్దుతో సైబర్ భద్రతకు ముప్పు : రాపోలు

15:39 - December 2, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు రహిత లావాదేవీలు సైబర్‌ భద్రతకు ముప్పు ఏర్పడిందని కాంగ్రెస్‌ సభ్యుడు రాపోలు ఆనంద్‌ భాస్కర్‌ రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు. స్వైపింగ్‌ మెషీన్లు సరిగా పని చేయడంలేదని, దీంతో బ్యాకింగ్‌, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని జీరో అవర్‌లో సభ దృష్టికి తెచ్చారు.

Don't Miss