నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయం తగ్గింది: ఈటెల

22:14 - December 3, 2016

ఢిల్లీ : నోట్ల రద్దుతర్వాత తెలంగాణ ఆదాయం తగ్గిందని... మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు.. తక్షణమే కేంద్రం ఇవ్వాల్సిన నిధుల్ని విడుదల చేయాలని కేంద్రమంత్రి జైట్లీని కోరామని చెప్పారు.. ఢిల్లీలో జీఎస్టీ మండలి రెండోరోజు సమావేశానికి ఈటెల హాజరయ్యారు.. 

Don't Miss