శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాల నిర్వహణ మరిచిన ప్రభుత్వం : రఘువీరా

20:15 - December 9, 2016

అనంతపురం : శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం మరిచిందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురంలో రాయల్ ఉత్సవాలు నిర్వహించారు. ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా భిక్షాటన చేసి ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. రాయల ఉత్సవాలను జరుపుతామన్న ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 

 

Don't Miss