తిరుమలేశుని పవిత్రోత్సవాలతో కలిగే శుభాలేమిటి? ..

19:22 - August 21, 2018

కలియుగ వైకుంఠ వాసుడు..శ్రీ తిరుమలేశుడు..శ్రీనివాసుడు. ఆయన సన్నిథిలో ఏడాదంతా ఆనందోత్సవాలే..భక్త జనులకు కన్నుల పండుగలే..వేడుకలే..ఈ నేపథ్యంలో తిరుమలేశుని పవిత్సోవాల నిర్వహణపై 10టీవీ చర్చా కార్యక్రమం..తిరుమలేశుని పవిత్రోత్సవాలను ఎందుకు నిర్వహించాలి? ఈ పవిత్రోత్సవాల వల్ల కలిగే శుభాలేమిటి? అనే అంశాలపై ప్రముఖ పంచాయగ సిద్ధాంతులు..యతేంద్ర ప్రవణాచారి, జ్యోతిష్కులు తేజస్వి శర్మ పాల్గొన్నారు. 

Don't Miss