ఆర్థిక వేత్త..ప్రొ.రామ్ కుమార్ తో 'వన్ టూ వన్' శ్రీధర్ బాబు..

నోట్ల రద్దుతో వ్యవసాయరంగానికి భారీ నష్టమే జరిగిందా..?రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది...?నోట్ల రద్దుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైందా..?దీర్ఘకాలంలో ఎలాంటి ప్రయోజనాలు ఉండవా..?తాజాగా బ్లాక్ మనీ ఏ రూపంలోకి మారుతోంది..?ఖ ఆర్థిక వేత్త .. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ సైన్సెస్... ప్రొఫెసర్ రామ్‌కుమార్‌తో వన్ టూ వన్ శ్రీధర్ బాబు..ఇంటర్వ్యూ..ఈ ప్రత్యేక ఇంటూర్వ్యులో రామ్ కుమార్ ఎటువంటి అంశాలపై విశ్లేషించారో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..

Don't Miss