మహిళలు, విద్యార్థినుల భద్రతకు భరోసా ఇస్తున్నాం : షికా గోయల్‌

19:51 - August 25, 2018

హైదరాబాద్‌ : నగర షీ టీమ్స్‌ భరోసా కేంద్రంలో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. షీ టీమ్స్‌ కాపాడిన మహిళలు, విద్యార్థులకు నగరవాసులు రాఖీలు కట్టారు. మహిళలు, విద్యార్థినుల భద్రతకు నగర పోలీసులు భరోసా ఇస్తున్నారంటున్న షీ టీమ్స్‌ అదనపు కమిషనర్‌ షికా గోయల్‌తో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మహిళలు, బాలికలు స్వేచ్ఛగా తిరిగేలా ధైర్యం కల్పిస్తున్నామని చెప్పారు. మహిళలను ఎవరైనా వేధిస్తుంటే షీ టీమ్స్‌కు ఫోన్‌ చేయొచ్చని తెలిపారు. 

Don't Miss