శబరిమల ఆలయంలోకి మహిళలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు

18:28 - July 18, 2018

ఢిల్లీ : శబరిమల ఆలయంలోకి మహిళలకు అనుమతిస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. గతంలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు స్త్రీలను ఆలయంలోకి అనుమతి నిరాకరించేవారు. అయితే దీనిపై వాదనలు విన్న సుప్రీం కోర్టు .. ఆలయంలోకి ఎవరైనా వెళ్లవచ్చని తీర్పు నిచ్చింది. 

 

Don't Miss