వ్యవసాయంలో మార్పులు రావాలి: మంత్రి పోచారం

17:50 - March 20, 2017

హైదరాబాద్: రైతు తను పండించిన పంటకు తానే ధర నిర్ణయించే రోజులు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం అన్నారు. స్వామినాథన్‌ చెప్పినట్లుగా వ్యవసాయంలో మార్పులు రావాలన్న పోచారం.. జనాభాలో 70 శాతం ఉన్న రైతులు పండించే పంటకు ధర నిర్ణయించలేని పరిస్థితి నెలకొంది. పంటను కొనేవారు ధర నిర్ణయించడం రైతుల పాలిట శాపంగా అభివర్ణించారు.

Don't Miss