వంగవీటి కుటుంబసభ్యులతో రాంగోపాల్ వర్మ భేటీ

12:28 - December 3, 2016

కృష్ణా : విజయవాడలో వంగవీటి కుటుంబసభ్యులతో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సమావేశం అయ్యారు. వంగవీటి సినిమాపై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో భేటీ అయ్యారు. వంగవీటి రాధ, రత్నకుమారిని రామ్ గోపాల్ వర్మ కలిసాడు. వంగవీటి సినిమాకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. గంట నుంచి సమావేశం కొనసాగుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Don't Miss