హత్య చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో పెట్టి...

18:19 - December 4, 2016

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. వ్యక్తిని హత్య చేసి...ప్లాస్టిక్ డ్రమ్ములోమృత దేహాన్ని పెట్టి మూసీనది కాలువలో పడేశారు. గుర్తు తెలియని దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. హత్యకు గురైన వ్యక్తిని వికారాబాద్‌ జిల్లా కుల్కచర్లకు చెందిన రవీందర్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Don't Miss