గందరగోళం..కొనసాగిన ప్రశ్నోత్తరాలు..

15:35 - December 8, 2016

ఢిల్లీ : వాయిదా అనంతరం లోక్ సభ తిరిగి ప్రారంభం అయింది. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. నోట్ల రద్దుపై లోక్ సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. నోట్ల రద్దుపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. విపక్షాల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Don't Miss