పార్లమెంట్ భవన్ లో విపక్షాల భేటీ...

11:05 - December 2, 2016

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అధ్యక్షతన పార్లమెంట్ లో విపక్ష నేతలు భేటీ అయ్యారు. ఇవాళ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. పార్లమెంట్ లో పెద్ద నోట్ల రద్దు అంశాన్ని విపక్షాలు లేవనెత్తనున్నాయి. 

Don't Miss