వాజ్ పేయి ఆరోగ్యం విషమం...పరామర్శిస్తున్న ప్రముఖులు

21:15 - August 15, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్యం విషమించింది. మూత్రనాళ ఇన్ఫెక్షన్ తో ఆయన జూన్ లో ఎయిమ్స్ లో చేరారు. 65 రోజులుగా ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. అనారోగ్య కారణంగా 2009 నుంచి వాజ్ పేయి ఇంటికే పరిమితయ్యారు. ఎయిమ్స్ లో వాజ్ పేయిని ప్రముఖులు పరామర్శిస్తున్నారు. సాయంత్రం ప్రధాని మోడీ వాజ్ పేయిని పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

Don't Miss