బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం

14:02 - August 28, 2018

ఢిల్లీ : హస్తినలో బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం అయింది. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా నేతృత్వంలో సమావేశం నిర్వహిస్తున్నారు. 2019 లో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు. కేంద్ర పథకాల అమలు తీరును సమావేశంలో సమీక్షించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Don't Miss