గీతం వర్సిటీలో ఓపెన్‌ హౌజ్‌ అండ్‌ సైన్స్‌ ఎగ్జిబిషన్‌ కార్యక్రమం

19:41 - December 9, 2016

సంగారెడ్డి : సాంకేతిక, వైద్య పరమైన విజ్ఞానాన్ని విద్యార్ధుల్లో పెంపోందించేందుకు విజ్ఞాన ప్రదర్శనలు దోహదపడుతాయని హెచ్‌సీయూ వీసీ అప్పారావు అన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ హౌజ్‌ అండ్‌ సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ ఎగ్జిబిషన్‌లో యూనివర్సిటీ పరిధిలోని పాఠశాల విద్యార్ధులు భారీగా హజరయ్యారు. సాంకేతిక, వైద్య పరమైన పరిజ్ఞానానికి చెందిన 140 రకాల ప్రదర్శనలు విద్యార్ధులను అకట్టుకున్నాయి. 

 

Don't Miss