జీహెచ్ఎంసీ మేయర్ తో వన్ టు వన్...

బొంతు రామ్మోహన్..చర్లపల్లి డివిజన్ నుండి పోటీ చేసి కార్పొరేటర్ గా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో ఈయన చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ అధినేత కుటుంబానికి నమ్మిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ మేయర్ గా ఉన్నారు. చినుకు పడితే నగరం చిందరవందరగా మారుతోంది. లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎప్పుడు ? గ్రేటర్ జనం మీద ఆస్తి పన్ను పోటు తప్పదా ? విశ్వనగరం కోసం చేస్తున్న విశ్వప్రయత్నాలు ఏంటీ ? ఇలాంటి తదితర అంశాలపై టెన్ టివి 'వన్ 2 వన్' కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్ ముచ్చటించారు. ఆ విశేషాలు ఏంటో వీడియోలో చూడండి. 

Don't Miss