సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్, ముందస్తు ఎన్నికలపై డిబేట్

08:54 - August 27, 2018

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్, ముందస్తు ఎన్నికలపై వక్తలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, బీజేపీ నేత రఘునాథ్ బాబు, టీఆర్ ఎస్ నేత దేవీప్రసాద్, టీడీపీ నేత గురుమూర్తి పాల్గొని, మాట్లాడారు. దేశ, రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss