పెద్ద నోట్ల రద్దుతో సామాన్యలకు ఇక్కట్లు..

09:39 - December 1, 2016

పెద్ద నోట్ల రద్దుతో సామాన్యలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వక్తలు అన్నారు. న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో టీడీపీ నేత విజయ్ కుమార్, బీజేపీ నేత ఎస్.వినయ్ కుమార్, సీపీఎం నాయకురాలు రమాదేవి పాల్గొని, మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదైన అమలులో లోపాలున్నాయన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss