మంత్రిగా అఖిలప్రియ సక్సెస్ అయ్యారా?..

చిన్న వయస్సులోనే భూమా అఖిల ప్రియ రాజకీయాల్లోకి తన తల్లి మరణం అనంతరం వచ్చారు. అనంతరం మంత్రి పదవికి కూడా ప్రమోట్ అయ్యారు. అయినా తనకంటు ఓప్రత్యేకతను సృష్టించుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ బీచ్ ఫెస్టివల్ పెట్టిన కోట్లాదిరూపాయల విషయంలో అఖిల ప్రియ చెప్పిన సమాధానమేంటి? భూమా అఖిలప్రియ అనుకున్నంత స్థాయిలో పనిచేయటంలేదనే వార్తల్లో నిజమెంత? ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అఖిలప్రియ పనితనంపై అసంతృప్తిగా వున్నారనే ప్రశ్నకు అఖిలప్రియ ఏం చెప్పారు? పవిత్ర సంఘంలో వద్ద జరిగిన బోటు ప్రమాదానికి అఖిలప్రియ సమాధానమేంటి? ఏవీ సుబ్బారెడ్డితో భూమా అఖిలప్రియకు వున్న విభేదాలేమిటి? 

Don't Miss