జయశంకర్ జిల్లాలో మావోయిస్టులు బాంబ్ బ్లాస్టింగ్

13:35 - December 1, 2016

భూపాలపల్లి : జయశంకర్ జిల్లా వెంకటాపురం మండలం విజయపురి కాలనీలో మావోయిస్టులు బాంబ్ బ్లాస్టింగ్ కు పాల్పడ్డారు. టాటా మ్యాజిక్ డ్రైవర్ కార్తీక్ కు తీవ్రగాయాలు అయ్యాయి. అతన్ని వరంగల్ ఆస్పత్రికి తరలించారు. బోదాపురం గ్రామంలో మావోయిస్టుల పేరుతో పోస్టర్లు వెలిశాయి. గెరిల్లా సైన్యం వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలంటూ పోస్టర్లలో విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Don't Miss