మల్లన్న ముచ్చట్లు

Monday, October 16, 2017 - 21:26

సిద్దిపేట, యాద్రాదికి నడుమ నీళ్ల పంజాది....తపాస్ పల్లి నీళ్ల కోసం ఆలేరొళ్ల తండ్లాట, ఇంత పెద్దమియా..డేడ్ పైసా దియా..దారిదప్పిన డబుల్ బెడ్ ఇళ్ల స్కీం, కోదండరాం ఎనుక నక్సలైట్లున్నరంట గదా..ఎడ్డి మాటలు మాట్లాడుతున్న ఇంటి మంత్రి, యాదాద్రి నర్సన్న గుడికి క్యాన్సర్ ముప్పు..ఉద్యమానికి రడీ అయితున్న బాధితులు, సర్కారు గొర్లముకున్న సంఘపొళ్లు...దొర్కిచ్చుకున్న ఆర్మూరు పోలీసొళ్లు, దొంగలకు...

Saturday, October 14, 2017 - 20:31

జేఏసీని జూశి దడ్సుకుంటున్న కేసీఆర్, సర్కారు దావఖాండ్లకొచ్చిన చంద్రాబాబు, ముఖ్యమంత్రి మాటతోటి రగులుతున్న మంట, బాధితురాలిని అరెస్టు జేశ్న పోలీసోళ్లు, వరంగల్ జిల్లాల మీడియాతోని పంచాది....ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

Friday, October 13, 2017 - 21:26

యాదాద్రి జిల్లాకు ముఖ్యమంత్రి ఢోకా, సీఎం వస్తున్నడంటే విపక్షాలోళ్ల అరెస్టు, భారతదేశం అగ్రగామి ఆకలి రాజ్యం, నెత్తి గొర్గి లంచం దీస్కున్నరని సస్పెండ్, కొండలళ్ల తిర్గుతున్న కలెక్టర్ అమ్రాపాలి... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

Thursday, October 12, 2017 - 21:13

కేంద్రమంత్రులకు తెలంగాణ కానుకలు, కొడ్కు అల్లుడిని పొగిడె తందుకే సభల?, పేదలకు బియ్యమిస్తమంటే అడ్డుకుంటున్నరు, ఏసీబోళ్లకు దొర్కిపోయిన పోలీసు, ప్రేమించి పెళ్లి చేసుకుంటే కుల బహిష్కరణ.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

Wednesday, October 11, 2017 - 20:53

కొత్త జిల్లాల యాడాది మాష్కం, డీఎస్సీ ప్రకటన ఎన్క అసలైన కుట్ర, యోగిని సీఎం జేశింది పాలమూరు బిడ్డే, ఎన్టీఆర్ సీన్మకు జగన్ పెట్టుబడి... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

Tuesday, October 10, 2017 - 20:58

ఈనెల ముప్పై ఒక్కటి నాడు కొల్వుల కొట్లాట, చంద్రబాబు వల్లనే వానలు వడ్తున్నయ్, వరంగల్ ఈఎస్ఐ ఆస్పత్రి డాక్టర్ బాగోతం, ట్రంపు ఇంట్ల పెరిగిపోయిన సముతుల పోరు, పవన్ కళ్యాణ్ కు కొడ్కు వుట్టిండట.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

Monday, October 9, 2017 - 20:10

ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారంట.. ఒక వేస్టు ఫెల్లోనట.. ఇది నేనంటున్న ముచ్చటగాదు సుమా..? కోపానికొచ్చేరు చంద్రన్న దండు.. ఆంధ్ర పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సారు మాట.. మరి ఆయనకు ఏడగనిపిచ్చిందో ఈన వేస్టు అన్న ముచ్చట జర్ర అర్సుకుందాం పాండ్రి.. రఘువీరా సారుగూడ అప్పుడప్పుడు ఎటో మాట్లాడుతుంటడు..

టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ ఎంత పెద్ద పనిజేశిండో సూస్తిరా...

Friday, October 6, 2017 - 20:22

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న పార్టీ ఏదో తెల్సా..? టీఆర్ఎస్ పార్టీ.. ఈ మాట ఉత్తంకుమార్ రెడ్డో.. కోదండరాం సారో.. రేవంత్ రెడ్డో చెర్కు సుధాకరో అంటలేడు సుమా..? ఇది విపక్షాల మాటగాదు.. నీళ్ల మంత్రి తన్నీరు హరీష్ రావు సారే అంటున్నడు.. తెలంగాణ అభివృద్ధికి అడ్డం బడ్తున్నది టీఆర్ఎస్ పార్టేనట.. కావాల్నంటే ఆయన నోటితోనే ఎలా జెప్పిండో వీడియోలో సూనుండ్రి..

Friday, October 6, 2017 - 20:18

సింగరేణి ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు...ఓ మాగంటి బాబు.. నీకేమన్న శిగ్గుశరం ఉన్నాదయ్య.. అన్ని బట్టెవాయి మాటలు మాట్లాడుతున్నవ్..? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న పార్టీ ఏదో తెల్సా..? వర్ల రామయ్య సారు చంద్రాలు కొంప ముంచెతట్టే ఉన్నడుగదా..? కన్న బిడ్డెను అమ్ముకోని తీర్థయాత్రలు తిర్గవోయిండ్రట తల్లిదండ్రులు.. ఇట్లనే ఉంటదా యవ్వారం..? ఇంకో...

Thursday, October 5, 2017 - 20:36

అరే నాయన ఇవ్వి సింగరేణి సంఘం ఎలచ్చన్లా లేకపోతె ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలా..? చిన్న హడావుడా చిన్న కథనా..? ఓ ఎన్నికల నిబంధనలు లేవు.. ఏం లేవు.. పోలింగ్ బూతు కాడ గూడ ప్రచారాలు జేసుడే..? పైకం బంచుడే.. ఎద్గ ఆ సర్కారు సంఘపోళ్లనే పట్టవశమైతలేదు.. వాళ్ల ఏశాలు జూస్తుంటే.. ఎన్నికలను ఎన్నికలెక్క గాకుంట... అద్రగానం లెక్కనే జేశిండ్రుగదా..?

అరే ఎక్కడి వాస్తు పిచ్చోళ్లు దొర్కిండ్రు రా...

Wednesday, October 4, 2017 - 21:23

సింగరేణి యూనియన్ గుర్తింపు ఎన్నికలు గురువారం జరుగనున్నాయి. ఈనేపథ్యంలో మల్లన్న బొగ్గుబావిలో పర్యటించారు. గోదావరిఖని ఓపెన్ కాస్ట్ 1 నుంచి బొగ్గు గని కార్మికులతో మల్లన్న ముచ్చటించారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మరిన్ని వీడియోలో చూద్దాం..

Tuesday, October 3, 2017 - 20:18

ఓ అయ్యా సారు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారూ.. మీరు హైద్రావాదును డల్లాస్ జేయలేరుగని.. ఈ పట్నం వాసులకు ఇంటికో పడ్వనన్న గొనియ్యి.. వాళ్ల మానాన వాళ్లు ఉంటె ఉంటరు పోతె వోతరుగని..? కనీసం గా ఏర్పాటన్న జేయ్ నాయన.. నాలాల సర్వే.. స్కైవేలు.. మోరీల వెడల్పు.. ఈ మొతెవరి మాటలన్ని బంజేశి కనీసం గా పనన్న జేయుండ్రి.. ఓట్లేశి గెలిపిచ్చినందుకు..

ఊర్లపొంటి రైతు సమన్వయ సంఘాలు వెట్టి ఓట్ల...

Tuesday, October 3, 2017 - 08:27

ఎన్కట రామాయణంల రాముడు శివధనస్సును ఇశిండంటే.. మళ్ల ఇప్పుడే ఇశిరేశిండు నరేంద్రమోడీ..? ఆయననేమో భార్యకోసం ఇరగొడ్తె.. ఈన విల్లును ఎక్వతక్వ గుంజి ఇరగొట్టిండు... ఒక్క ముచ్చట జెప్పాల్నంటే మోడీ ఇజ్జత్ కచరా అయ్యింది సోషల్ మీడియాల.. పాపం దసర పండుగ వేడుకల స్టేజీమీద యాభై రెండించుల చాతి ఖ్యాతి గంగల గల్చింది..పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

Tuesday, October 3, 2017 - 08:24

వారెవ్వ భళే ఉన్నవ్ కోదండరాం సారూ నువ్వు..? జనగామా ఎమ్మెల్యే మీద ముఖ్యమంత్రి గారు చర్యలు దీస్కోవాల్నా..? సింగరేణి ఎన్నికలళ్ల టీఆర్ఎస్ పార్టీ సంఘం పరిస్థితి ఆగానికొచ్చినట్టేనా..? ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా..? డిపాజిట్ రాదని తెల్సినా..? పబ్లీకుల మాత్రం.. గెల్పు నాదే.. ఎంతైనా మన దత్తన్న అలయ్ బలాయ్ లేకపోతె దస్రపండుగ పూర్తైనట్టుండదిగదా..? అయ్యో పాపం మోత్కుపల్లి నర్సింహులు సారును...

Friday, September 29, 2017 - 21:18

సింగరేణిలోని బొగ్గు గని కార్మికులతో మల్లన్న ముచ్చటించారు. కార్మికులతోపాటు బొగ్గుబావిలోకి వెళ్లి వారితో ముచ్చటించారు. బొగ్గు ఉత్పత్తి, కార్మికులు పడుతున్న శ్రమను తెలుసుకున్నారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Wednesday, September 27, 2017 - 20:56

చీరెల పంపిణీల 28 కోట్లు గోల్మాల్, వాన నీళ్లళ్ల కొట్కపోయిన మక్కజొన్న, పరిహారం అడ్గితె కేసులు వెడ్తున్నరు, కన్నీరు వెడ్తున్న మిడ్ మానేరు జనం, ఎంపీ నగేష్ ఇంటి మీద దొంగల పగ.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

Tuesday, September 26, 2017 - 21:11

చెత్తకుండి అయిన చంద్రాలు పోట్వ, గెల్పుకోసం శెమ్ట ఓడుస్తున్ననేతలు, లేకలేక పనిల మున్గిన గవర్నర్ సార్, కబ్జా కోర్ అయిన జనగామా ఎమ్మెల్యే, లలితా జ్యూవెల్లర్స్ ను మించిన నగలు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియలో చూద్దాం...

Saturday, September 23, 2017 - 20:24
Thursday, September 21, 2017 - 20:11

ఆ యవ్వారం జూస్తుంటె సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలళ్ల.. టీఆర్ఎస్ పార్టీ సంఘం ఇజ్జత్ కచ్రా అయ్యెతట్టే గొడ్తున్నది.. ఎన్నికల ప్రచారం కోసం మంది మార్బలంతోని గనుల పొంట దిగిన టీఆర్ఎస్ పార్టోళ్లకు సుక్కలు జూపెడ్తున్నరు కార్మికులు.. అయ్యా ఏం బొడ్సిండ్రని మళ్లొచ్చి మమ్ములను ఓట్లడ్గుతున్నరని.. ఏడికాడ అడ్డంబడ్తున్నరు..

కాషాయం బట్టలు పెయ్యిమీద గప్పుకోని ముచ్చట్లు జెప్పినోళ్లంత...

Wednesday, September 20, 2017 - 20:06

చీరెల పంచాది ఒడ్సిపోయిందేమో అనుకున్న.. అమ్మో ఎట్లొడుస్తది..? అయిపాయే మొగోళ్లకు జాంగలిచ్చినా బనీన్లిచ్చినా ఏం పంచాదిలేకుంటుండే... పొయ్యిపొయ్యి ముఖ్యమంత్రిగారి ఆడోళ్లతోని వెట్టుకున్నడు.. ఆ మంట సల్లారెతట్టు అనిపిస్తలేదు ఇప్పట్ల.. ఆ శీరెను జూశినప్పుడల్ల మంట మండుతున్నరు అమ్మలక్కలు.. ఇగ ఆడోళ్ల కోపం ఇట్లుంటే ఈటెల రాజేంద్ర సారు ఏమంటున్నడో ఇనుండ్రి..

అయ్యో ఈ రాజమౌళేంది..? ఆ...

Wednesday, September 20, 2017 - 07:56

ఆ అయ్యా కల్వకుంట్ల తారక రామారావుగారూ..? రాండ్రి మీరు వంచిన చీరెలు ఓ నాల్గు వట్కోని మీరు రాండ్రి.. వద్దని తిట్టి ఆవేదన ఎల్లగక్కిన అమ్మలక్కను నేను తీస్కొస్త.. ఆబిడ్స్ చౌరస్తకాడ గూసుందాం.. ఎవ్వలు ఎవ్వలిని మోసం జేశింది ఏం కథ..? సూపెడ్త రాండ్రి.. అమ్మలక్కలు చీరెలు గాలవెడ్తె కేసులు వెట్టిస్తావ్..? కాలవెడ్తె కేసులు వెట్టిచ్చనవ్ గదా... మరి నేత చీరెలిస్తాని.. పాలిస్టర్ శీరెలిచ్చిన...

Tuesday, September 19, 2017 - 19:05

యాభై రూపాల చీర ఉయ్యాలో మాకు ఇచ్చిండమ్మ ఉయ్యాలో.. మీరిచ్చె ఈ శీరె ఉయ్యాలో.. మీ బిడ్డ గడ్తదా ఉయ్యాలో.. మీ భార్యగడ్తదా ఉయ్యాలో.. మీ కోడల్ గడ్తదా ఉయ్యాలో.. తెలంగాణల నిన్నటి సంది ఇదే మోతమోగుతున్నది.. ఆడోళ్లైతె కేసీఆర్ మీద ఆయన కొడ్కు మీద ఏడేడు దోశల మన్నెత్తి పోస్తున్నరు.. మేము గింత అగ్వగనిపిచ్చినాం అని.. సూడుండ్రి..

తెలంగాణల బట్టలు నేశెటోళ్లే కర్వైండ్రా..? గద్వాల...

Monday, September 18, 2017 - 20:42

బతుకమ్మ పండుగ అంటే ఆడోళ్ల పండుగ అనుకుంటరు..కానీ ఒక్క ఆడోళ్ల పండుగ కాదు..దానికి రకరకాల పూలు తెంపేకాడ..తాత అక్కరొస్తడు..బతుకమ్మ మోసే కాడ తమ్ముడు అక్కరొస్తడు..అన్ని బంధాలు కలిస్తే బతుకమ్మ పండుగ అయితది...తెలంగాణలోనే పూలను కొల్చుకునే బతుకమ్మ ఉంటది కాబట్టి..ఆ బతుకమ్మ కోసం..అమ్మలు..ఆడపడుచుల కోసం టెన్ టివి బతుకమ్మ పాటను ముందుకు తీసుకొస్తోంది..టెన్ టివి ఒక్కటే తీసుకొస్తలేదు..బొమ్మకు...

Saturday, September 16, 2017 - 21:40

సింగరేణిల డీలావడ్డ అధికార పార్టీ సంఘం..కవితమ్మ మాటలమీద కార్మికుల కండ్లెర్ర, రైతు సమన్వయ సంఘాలకు కాంగ్రెస్ చెక్..తెరమీదికొచ్చిన రైతు పరిరక్షణ సంఘాలు, వరంగల్ అడవులల గుత్తికోయల గోస...ఒసేయ్ రాములమ్మను తలపిచ్చిన సీన్లు, న్యాయం కోసం రోడ్డెక్కిన న్యాయవాది...నీకే దొరకకపోతే ఇక సమాన్యులకేది, లెక్కలు జెప్పి పరువు తీస్కున్న మంత్రి...చదువురాని సన్నాసి విద్యాశాఖ మంత్రి, రెండు తల్కాయలతో...

Pages

Don't Miss