పోలీసుళ్లను దొర్కిచ్చుకోని కొడ్తడట..కోమటిరెడ్డి..

20:14 - July 17, 2017

తెలంగాణ పోలీసోళ్లు జర్ర మీరు జాగ్రత్తగుండుండ్రి.. మిమ్ములను దొర్కిచ్చుకోని కొడ్తాడట నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సారూ.. ఆయన ప్రభుత్వం రాంగనే మిమ్ములను ఒక్కల్ని గూడ ఇడ్సిపెట్టడట.. ముందే కోమటిరెడ్డి ఎంకట్ రెడ్డి అంటె మాటమీదుండే మన్షి.. ఆయన అన్నడంటే మీ పని ఖతమైతది.. జాగ్రత్తగ ఉండుండ్రి మరి..మరి కోమటిరెడ్డి ఏమన్నడో సూడాలంటే వీడియో సూడుండ్రి..

Don't Miss