విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఏర్పాటు

20:17 - December 9, 2016

విజయవాడ : నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరహాలోనే విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ భవనాన్ని ఈనెల 13న సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి  సీతారాం ఏచూరి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు వెల్లడించారు.  అభ్యుదయ భావజాలానికి కేంద్రంగా...శాస్ర్తీయ ఆలోచనలు పెంపొందించే విధంగా ఈ కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. 

 

Don't Miss