నిజామ్ షుగర్ ఫ్యాక్టరీ వాగ్ధానం ఏమైంది : తమ్మినేని

13:58 - December 8, 2016

నిజామాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన మాట తప్పారని ..సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రైతుల రుణమాఫీ తోపాటు డబుల్‌ బెడ్‌రూంలపై ఊరించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం .. ఒక్క ఊళ్లో కూడా ఇల్లు కట్టినదాఖలాలు లేవన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనిజాంషుగర్స్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తానన్న సీఎం కార్మికులను, రైతులను మోసం చేశారని తమ్మినేని విమర్శించారు. 

Don't Miss