గిరిజన పోడు భూములను లాక్కుంటున్న ప్రభుత్వం : నైతం రాజు

19:32 - December 8, 2016

నిజామాబాద్‌ : సీపీఎం మహాజన పాదయాత్ర 53 వ రోజుకు చేరుకుంది. నిజామాబాద్‌లో పర్యటిస్తున్న పాదయాత్ర బృందానికి ప్రజలు వినతులు అందిస్తున్నారు. ఈమేరకు పాదయాత్ర బృందం సభ్యుడు, ఆదివాసీ గిరిజన సంఘం నేత నైతం రాజు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. హరితహారం పేరుతో గిరిజనుల పోడుభూములను ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపించారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Don't Miss