'మహా లాంగ్ మార్చ్' పై విజు కృష్ణన్ విశ్లేషణ..

50 వేల మంది రైతుల లాంగ్ మార్చ్ తో ముంబై ఎర్ర సముద్రాన్ని తలపించింది. రైతుల లాంగ్‌ మార్చ్‌ ముంబైలోని ఆజాద్‌ మైదానానికి చేరుకున్న రైతన్నల లాంగ్ మార్చ్ దేశాన్ని తనవైపుకు తిప్పుకుంది. వారి పోరాట స్ఫూర్తికి దేశం జేజేలు పలికింది. దేశం యావత్తుకి స్ఫూర్తినిచ్చిన ఆ మహా లాంగ్ మార్చ్ లో అఖిల భారత కిసాన్ మోర్చా సంయుక్త కార్యదర్శి విజు కష్ణన్ కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అఖిల భారత కిసాన్ మోర్చా సంయుక్త కార్యదర్శి విజు కష్ణన్ మహారాష్ట్ర రైతుల పరిస్థితుపై అఖిల భారత కిసాన్ మోర్చా సంయుక్త కార్యదర్వి విజు కష్ణన్ తో ఫేస్ టూ ఫేస్..

Don't Miss