రైతుసంఘం 'జైల్ భరో' కు కారణమేమిటి?..

07:09 - July 31, 2018

తెలంగాణలో రైతులకు, పశువులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కల్పించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్‌ చేస్తూ ఆందోళన బాట పట్టింది. దశల వారీగా ఆందోళన నిర్వహించి ఆగస్టు 9న జైలు భరో కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మద్దతు ధర హెల్త్‌ ఇన్సూరెన్స్‌, రుణమాఫీ తదితర సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘం డిమాండ్‌ చేస్తుంది. ఇదే అంశంపై తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌ తెలిపే వివరాలేమిటో? రైతు సంఘం సమస్యలేమిటో? తెలంగాణ రైతు సంఘం దశల వారీగా ఆందోళన నిర్వహిస్తూ ఆగస్టు 9న జైలు భరో నిర్వహించాలని నిర్ణయానికి గల కారణాలేమిటో? వారు డిమాండ్స్ ఏమిటో ? తెలుసుకుందాం...

Don't Miss