పెద్ద నోట్ల రద్దుతో రిటైల్ వ్యాపానికి నష్టం : కొణిజేటి రమేష్

09:53 - December 2, 2016

సంప్రదాయ రిటైల్ వ్యాపారం మీద పెద్ద నోట్ల రద్దు, కరెన్సీ కొరత తీవ్ర ప్రభావమే చూపిస్తోందని ఏపి ట్రేడర్స్ కన్వీనర్ కొణిజేటి రమేష్ అన్నారు. ఇవాళ్టి జనపథం చర్చ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో రిటైల్ వ్యాపానికి నష్టం కలుగుతుందన్నారు. 'సంప్రదాయ రిటైల్ వ్యాపారం మీద పెద్ద నోట్ల రద్దు, కరెన్సీ కొరత తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రిటైల్ వ్యాపారులు, చిల్లర కొట్ల వర్తకులు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss